– ముంపు, విస్తరణ సమస్యలకు పరిష్కారం చూపేవారెవరు?– జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం– పరిష్కారం చూపే వారికే పట్టం కడతామంటున్న ఓటర్లునవతెలంగాణ-భద్రాచలంవర్షాకాలంలో గోదావరి ఉప్పొంగడం, భారీవర్షాలతో భద్రాచలం అతలాకుతలం అవడం పరిపాటిగా మారింది. భద్రాద్రి ప్రజల్లో తమ భద్రతపై ఆందోళన నెలకొంటోంది. వరద ప్రవాహం చుట్టుముట్టడంతో పట్టణ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. భద్రాచలం ఆలయం చుట్టూ నీరు చేరుతోంది. ప్రమాదకర స్థాయి నీటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఇంత జరుగుతున్నా […]
The post భద్రాద్రి భద్రతే ఎజెండా ! appeared first on Navatelangana.

