– వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి డిమాండ్– కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయంనవతెలంగాణ-వైరాటౌన్ : వైరా మార్కెట్‌లో గత 15 రోజులుగా వరి ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు కొనుగోలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించిన రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాదిగా వైరా మార్కెట్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం), బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే […]
The post వైరా మార్కెట్ ముందు రైతుల రోడ్డుపై బైఠాయింపు appeared first on Navatelangana.


