నవతెలంగాణ – మల్హర్ రావుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదోవతరగతి పరీక్ష ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామపరిధి జంగిడిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 98శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో మొత్తం 48 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా విడుదలైన ఫలితాల్లో 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారని తెలిపారు. ఉత్తమమైన ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థులకు, […]

The post ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత appeared first on Navatelangana.