నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంగ్రామం బుధ‌వారంతో ముగిసింది. కేర‌ళ‌, అసోం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, త‌మిళ‌నాడులో 23న‌, బెంగాల్‌లో తొలి విడ‌త 23న‌, 29న రెండో ద‌ఫా పోలింగ్ ముగిసింది. దీంతో ఐదు రాష్ట్రాల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ హంగామ మొద‌లైంది. ఆయా స‌ర్వే సంస్థ‌లు ప‌లు అంచ‌నాల‌తో త‌మ జోస్యాన్ని వెల్ల‌డించాయి. త‌మిళ‌నాడ‌లో డీఎంకే జోరు కొన‌సాగునుందని యాక్సిస్ ఇండియా, పి-మార్క్, మాట్రిజ్, పిపుల్ ప‌ల్స్, చాణ‌క్య స్ట్రాట‌జీస్ త‌దిత‌ర ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. […]

The post ఎగ్జిట్ పోల్స్ హంగామ..ఏ రాష్ట్రంలో ఎవ‌రు ఆధిక్యం appeared first on Navatelangana.