వేసవిలో పెరుగుతున్న కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్‌ఫెక్షన్లుడీహైడ్రేషన్‌ను తేలికగా తీసుకుంటే ప్రమాదం : వైద్యుల హెచ్చరికనవతెలంగాణ-సిటీబ్యూరోవేసవికాలం అంటే చాలా మందికి గుర్తొ చ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల మౌనంగా దెబ్బతినే అవయవాల్లో కిడ్నీలు ముందుంటాయని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. ప్రతి ఏడాదీ ఉష్ణో గ్రతలు పెరిగేకొద్దీ కిడ్నీ రాళ్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రంలో మంట, మూత్రం తగ్గిపోవడం, నడుము-పక్క భాగంలో తీవ్రనొప్పి వంటి సమస్యలతో ఆస్పత్రు లకు వచ్చే వారిసంఖ్య గణనీయంగా […]
The post ఎండలతో కిడ్నీలకే మొదటి దెబ్బ appeared first on Navatelangana.












