ప్రజాస్వామ్య రాజకీయ యవనికపై గెలుపోట ములనేవి నిరంతరం సాగే ఒక సహజ ప్రక్రియ. ఇక్కడ అధికార పీఠాన్ని అధిరోహించడం, తిరిగి దానిని కోల్పోవడం ఒక అనివార్య చారిత్రక పరిణామం. ప్రజలిచ్చే తీర్పును శిరసావహించి గౌరవించడం ఏ రాజకీయ పక్షానికైనా ప్రాథమిక ధర్మం. సాధారణంగా బూర్జువా పార్టీల రాజకీయ ప్రస్తానమంతా కేవలం ఈ గెలుపోటముల పరిధిలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే, ప్రజా రాజకీయాల కోసం, సామాజిక పరివర్తన కోసం అంకితమైన శక్తుల ఉనికిని కేవలం ఎన్నికల గణాంకాలతోనే బేరీజు […]

The post ఎ్రరజెండా ఎజెండా.. ప్రజలే appeared first on Navatelangana.