నూర్జహాన్‌ సంతాపసభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఎస్‌.వీరయ్యనవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి‘కమ్యూనిస్టు ఉద్యమం.. వామపక్ష శ్రేణులపై అనేక ప్రభావాలు వెంటాడుతున్న కాలమిది. కమ్యూనిస్టు ఉద్యమం తనకు తాను మరోసారి పునరుద్ధరించుకునే ప్రయత్నం, సరైన బాటలో నడిచేందుకు ఒక మధనం సాగుతున్న సమయంలో ప్రజల కార్యకర్తగా.. ఎర్రజెండ బిడ్డగా నూర్జహాన్‌ సమరశీల పోరాటాలు చేశారు” అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. పార్టీ […]

The post ఎర్రజెండా ముద్దుబిడ్డ నూర్జహాన్‌ నూర్జహాన్‌ appeared first on Navatelangana.