రక్తాక్షరాలతో లిఖించిన విప్లవ కావ్యం ఇది…చెమట చుక్కలు చెక్కిన చరిత్ర శిలాఫలకం ఇది!ఇది కేవలం క్యాలెండర్ మీద ఒక ఎర్రటి తేదీ కాదు!శ్రమదోపిడీపై శ్రామికుడు చేసిన గర్జన!!”హేమార్కెట్” వీధుల్లో చిందిన ఆ రక్తపు ఛారలు,ఇప్పటికీ గ్లోబలైజేషన్ గోడల మీద ప్రశ్నిస్తూనే ఉన్నాయి…ఎనిమిది గంటల పని హక్కు…అది ఎవడో పెట్టిన భిక్ష కాదు!ఉరికొయ్యలను ముద్దాడి సాధించుకున్నప్రాణ సమాన హక్కు!!పెట్టుబడిదారి కోరల్లో…కార్పొరేట్ అద్దాల మేడల కింద నలిగేది కేవలం మనిషి కాదు!అతని ఆత్మగౌరవం, ఆకలి నిండిన కుటుంబం!!లాభాల వేటలో నువ్వు […]
The post ఎర్రజెండా సాక్షిగా… appeared first on Navatelangana.















