శాటిలైట్ చిత్రాలతో బహిర్గతంమిలిటరీ స్థావరాల నిర్మాణం‘న్యూ రఫా’ ప్రణాళికపై తీవ్ర అనుమానాలు ొ అంతర్జాతీయ సంస్థల నుంచి విమర్శలుగాజా : గాజాపై ఇజ్రాయిల్ దుశ్చర్యలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నగరంలో సైనిక స్థావరాల నిర్మాణంపై ఇజ్రాయిల్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గాజా ప్రాంతంలో పునర్నిర్మాణం నిలిచిపోవడంతో పాటు.. ఇజ్రాయిల్ సైన్యం శాశ్వత స్థావరాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్టు ఈ చిత్రాల ఆధారంగా వెల్లడైంది. […]
The post గాజాలో ఇజ్రాయిల్ దుశ్చర్యలు appeared first on Navatelangana.












