నవతెలంగాణ గూడూరు: గూడూరులో మొక్కజొన్న రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు. రోజుల తరబడిగా కాంటాలు వేయడం లేదని కాంటాలు వేసిన బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదని ఆరోపిస్తూ రైతులు ఆర్డిఓ రావాలని, అధికారులు రావాలని తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

The post గూడూరులో మరోసారి రోడ్డు ఎక్కిన మొక్కజొన్న రైతులు… appeared first on Navatelangana.