నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేమ్రాజ్ కల్లానిలో మాజీ సర్పంచ్ సుంకరి వెంకన్న, డోన్ గావ్ గ్రామ సర్పంచ్ శ్రీనివాసా ఆధ్వర్యంలో, సావర్గావ్ మాజీ సర్పంచ్ కిషన్, మాదాపూర్ సర్పంచ్ ఆశా చందర్ పటేల్, మతుర తండా సర్పంచ్ అనిత చౌవాన్ , అధ్యక్షతన గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ జెండాను […]
The post గ్రామాలలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.










