సాధారణంగా గ్రంథాలయం అనగానే మనకు నిశ్శబ్దంగా ఉండే గదులు, వరుసగా పేర్చిన పుస్తకాల అల్మారలు, అక్కడక్కడా చదువుకునే పాఠకులు మాత్రమే గుర్తుకు వస్తారు. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలను భద్రపరిచే ఒక స్టోర్‌ రూమ్‌ అనే భావన మనలో బలంగా నాటుకుపోయింది. కానీ ఫిన్‌ల్యాండ్‌లో పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. అక్కడ గ్రంథలయాలు కేవలం పుస్తకాలను అప్పు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాదు. అవి ఒక సమాజ సజనాత్మకతను, నైపుణ్యాన్ని, జీవన ప్రమాణాలను పెంచే శక్తివంతమైన కేంద్రాలుగా […]

The post గ్రంథాలయ నిర్వచనాన్ని మార్చిన ఫిన్‌ల్యాండ్‌ appeared first on Navatelangana.