424 ఎకరాలు రిజర్వ్‌ఫారెస్ట్‌గా నోటీఫైస్వాగతించిన సర్వోన్నత న్యాయస్థానంరాష్ట్ర ప్రభుత్వ అర్జీకి సుప్రీం అంగీకారంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోరంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న 424.31ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటీఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్వాగతించింది. ఈ విషయ ంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్‌ను అంగీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లోని 102 ఎకరాల భూమి ప్రయివేట్ ఆస్తి (అరాజీ – మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని […]
The post గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో నిర్ణయం సరైనదే appeared first on Navatelangana.













