నవతెలంగాణ – ఉప్పునుంతల ఉప్పునుంతల మండల పరిధిలోని అయ్యవారిపల్లి గేటు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీకే తిరుమాపూర్ గ్రామానికి చెందిన జటగోని రాజేష్ (15) హోండా షైన్ ఏపీ 22 ఏ ఆర్ 1778 బైక్‌పై అమ్రాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తుండగా, హజీపూర్ నుంచి డిండి రోడ్డువైపు వస్తున్న జల్ తండాకు చెందిన ధర్మ నాయక్ హోండా గ్లామర్ టీఎస్ […]
The post ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు అక్కడికక్కడే మృతి appeared first on Navatelangana.















