నవతెలంగాణ-అచ్చంపేటహై రిస్క్ డెలివరీ కేసును అచ్చంపేట కేర్ హాస్పిటల్ వైద్యులు గురువారం సురక్షితంగా పూర్తి చేశారు. బల్మూర్ మండలం, పోలిశెటిపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణి బరువు 108 కిలోలు , బీపీ 170/130 వంటి తీవ్రమైన హైపర్ టెన్షన్, బి ఏం ఐ – 48 వంటి ఒబేసిటీ, G5P2L2A2, గతంలో 2 సిజేరియన్ సెక్షన్స్ మరియు 1 హిస్టోటమీ హిస్టరీతో 37 వారాల గర్భధారణ తో గురువారం పట్టణంలోని కేర్ ఆస్పత్రిలో అడ్మిషన్ అయ్యారు. డా. అమ్రీన్ తన నైపుణ్యంతో ఎలెక్టివ్ […]
The post హై రిస్క్ డెలివరీ కేస్‌ను సేఫ్‌గా చేసిన డా.అమ్రీన్ appeared first on Navatelangana.












