డ్రై పోర్ట్‌ ఏర్పాటుకు ప్రణాళికలుమిర్యాలగూడను ప్రధాన పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినవతెలంగాణ -మిర్యాలగూడ టౌన్‌భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్‌ ట్రైన్లు, నేషనల్‌ హైవేలు, డ్రైపోర్ట్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యా యని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో రూ.500 కోట్లతో ట్రైన్‌ హబ్‌ ఏర్పాటు […]

The post హైస్పీడ్‌ ట్రైన్లు, నేషనల్‌ హైవేలు, appeared first on Navatelangana.