నవతెలంగాణ-రామారెడ్డి హమాలీల కొరతతో మండలంలో వరి ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతుంది. సహకార సంఘాల ద్వారా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగిన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలైన మోషన్ పూర్, ఇసన్న పల్లి, మద్దికుంట, తదితర గ్రామాల్లో హమాలి కొరతతో కొనుగోలు వేగవంతంగా జరగకపోవడంతో, నెలల తరబడి రైతులు కళ్ళల్లోనే రాత్రింబవళ్లు ఉండవలసి వస్తుంది. శనివారం మండలంలోని మోషన్ పూర్ , పోసానిపేట కొనుగోలు కేంద్రాల్లో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి తోపాటు పలువురు కొనుగోలు […]
The post హమాలీల కొరతతో కొనుగోలు జాప్యం appeared first on Navatelangana.








