నవతెలంగాణ – హైదరాబాద్: అనంతపురంలో హనీట్రాప్ ముఠాకు చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ ముఠా.. మహిళలను ఎరగా వేసి రూ.లక్షలు దోచుకుంటోంది. పలు స్టేషన్లలో హనీట్రాప్ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారని ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐలు రాజేంద్రనాథ్, శ్రీహర్షను కర్నూలు వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. హనీట్రాప్ ముఠాతో సంబంధాలున్న మరో 10 మందిని శిక్షణ […]
The post హనీట్రాప్.. సీఐలపై చర్యలు appeared first on Navatelangana.


