నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ మోడీ రెక్కలు కట్టుకొని వెళ్లిపోతారు. తాజాగా ప్రధాని మోడీ ఉదయం కోల్‌కతాలోని హుగ్లీ నదిలో బోటింగ్ చేశారు. చెక్కపడవపై కూర్చోని హుగ్లీనదిలో పయనించారు. దానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అయితే పశ్చిమబెంగాల్‌లో గురువారం తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓట్లు వేయడంతో 90 శాతంకు పైగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈనెల 29న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.
The post హుగ్లీ నదిలో పీఎం బోటింగ్ appeared first on Navatelangana.











