– భూ నిర్వాసితులకు త్వరలోనే పేమెంట్ చేసి కాల్వల నిర్మాణం చేస్తాం– హుస్నాబాద్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ చెరువు, అర్బన్ పార్క్, పట్టణ సుందరికరణతో పాటు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్ లో ప్రభుత్వం  హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమాన్ని […]

The post హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేస్తా: మంత్రి పొన్నం appeared first on Navatelangana.