నవతెలంగాణ – కంఠేశ్వర్ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సోదరీమణులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు తెలిపారు. ప్రతి నెల చివరి శుక్రవారం లలిత దేవి సహస్ర నామావళి, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి,మహా సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు భక్తితో పూజలు నిర్వహించి అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా పాడిపంటలు సమృద్ధిగా […]
The post ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన appeared first on Navatelangana.











