-రోడ్లపై మట్టి.. వాహనదారులకు చుక్కలు-భద్రతా చర్యలు శూన్యం.. ప్రమాదాలకు ఆహ్వానం-స్పందించని అధికారులు..పెరుగుతున్న ఇబ్బందులునవతెలంగాణ – రాయికల్ పట్టణంలో ఓ ప్రైవేట్ సంస్థ చేపడుతున్న అండర్‌గ్రౌండ్ ఫైబర్ కేబుల్ తవ్వకాలు అస్తవ్యస్తంగా మారాయి.ప్రధాన రహదారులు,వ్యాపార సముదాయాలు,నివాస గృహాల ఎదుట ఎక్కడపడితే అక్కడ గుంతలు తవ్వుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తవ్వకాల సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో పాటు హెచ్చరిక బోర్డులు,బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని అంటున్నారు.తవ్విన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో […]
The post ఇష్టారాజ్యంగా ఫైబర్ కేబుల్ తవ్వకాలు appeared first on Navatelangana.
















