ఎంపీపీఓ క్రాంతికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుజాబ్ కార్డున్న ప్రతి కూలి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపిడిఓ క్రాంతికుమార్ సూచించారు. శనివారం తాడిచెర్ల, మల్లారం సర్పంచ్లు బండి స్వామి, మేకల రాజయ్య,ఏపిఓ హరీష్ లతో కలిసి పని ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఫిష్ బ్రీడింగ్, వాటర్ హర్విస్టింగ్ పనులను పరిశీలించారు. కొలతల ప్రకారం పనిచేస్తే ఒక్కరోజుకు కూలీకి రూ.307 చొప్పున,100 రోజుల కు రూ.30,700 పొందవచ్చని తెలిపారు. మండుతున్న ఎండలతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు […]
The post జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.










