కెమెరా కన్ను మింగిన ఒక సితార రంగుల వలయమైన చలనచిత్ర రంగం దూరం నుండి చాలామందిని ఆకర్షిస్తుంది. అందులోకి ప్రవేశించిన తర్వాత అది ఒక రంగుల వలగా మారిపోతుంది. చలనచిత్ర రంగంలోకి బయట నుండి లోపలికి వెళ్లడం ఎంత కష్టమో అందులో నుండి బయట పడటం కూడా అంతే కష్టం. కన్నవాళ్ళ కోరికో, సినిమాల పట్ల తనకున్న ఆసక్తి వల్లనో తెరపై కనిపించాలన్న ఆకాంక్షనో చివరికి ఆ రంగుల వలకు వేలాడే శవంగా రూపాంతరం చెందుతుంది.ఆ వేలాడే […]
The post జాతీయ ఉత్తమ నటి శోభ appeared first on Navatelangana.













