నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ శ్రీనివాస్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సెల్ప్ హెన్యుమరేషన్, ఉపాధి హామీ లేబర్ మొబలైజేషన్, చలివేద్రం ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు త్రాగు పీటీఐ సమస్యలు తలెత్తకుండా గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు గ్రామాలలో ప్రజలకు […]
The post జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ సమీక్షా సమావేశం appeared first on Navatelangana.













