సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డికి ఫెడరేషన్ విజ్ఞప్తిఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డులపై చొరవచూపాలని సూచననవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లోని సమాచార్‌భవన్‌లో స్పెషల్ కమిషనర్‌ను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్, కార్యదర్శులు బి జగదీశ్వర్, గండ్ర నవీన్ కలిశారు. ఈ సందర్భంగా సమస్యలతో […]
The post జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి appeared first on Navatelangana.












