– దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు?– పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదు – రిపోర్టు ప్రకారం చర్యలు వద్దని చెప్పింది– కేసీఆర్‌ మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే : సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కొన్ని సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు […]

The post కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి తెస్తాం appeared first on Navatelangana.