మామూలు నాయకులను పట్టించుకోరా? నాన్న చావు కంటే..కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే బాధిస్తోంది!సాయం అందించాలని గ్రామ శాఖ అధ్యక్షుడు వేడుకోలు!నవతెలంగాణ-అక్కన్నపేట ఓట్లప్పుడు మాత్రమే కార్యకర్తలు గుర్తుకొస్తారా, పనిచేసిన వారికి గుర్తింపు ఉండదా అంటూ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. ఒక గ్రామానికి అధ్యక్షున్ని అయి ఉండి, పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ నాకు, కష్టం వస్తే కన్నెత్తి చూసిన నాయకులు లేరు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకుంటే ఇంకెప్పుడు […]

The post కాంగ్రెస్ లో పనిచేసి మనోవేదనకు గురవుతున్నా.? appeared first on Navatelangana.