పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యం కేజీబీవీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆదర్శ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం ఎమ్మెల్యే సొంత నిధులతో మూడు లక్షలు ఆదర్శ పాఠశాలకు మంజూరు ఉపాధ్యా బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే నవతెలంగాణ-నెల్లికుదురురాష్ట్రంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యను అందించేందుకు సీఎం కృషి చేస్తున్నాడని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన కార్యక్రమం, ఆదర్శ […]

The post కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య appeared first on Navatelangana.