నవతెలంగాణ-కాటారం కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర మంగళవారం బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సడవలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, కిశోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయి 12.5 శాతం కంటే తక్కువ కాకుండా చూసుకోవాలని, […]

The post కాటారంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు appeared first on Navatelangana.