ఆంగ్ల మాధ్యమంలో బోధనఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభంనవతెలంగాణ – మల్హర్ రావుపేద, వెనుకబడిన, మధ్యలో బడి మానిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. చదువుతో పాటు క్రమశిక్షణ,సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఇంటర్ వరకు బోధన అందిస్తున్నారు. 2026-27 విద్యాసం వత్సరానికి […]

The post కేజీబీవీ పిలుస్తోంది.! appeared first on Navatelangana.