– విఫలమైన ‘సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌’ పథకం– బంగారం ధరల పెరుగుదలపై తప్పిన అంచనా– ప్రభుత్వంపై రూ.2.2 లక్షల కోట్ల ఆర్థిక భారం– మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు– తర్వాత వచ్చే ప్రభుత్వాలపై పడనున్న భారాలున్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి ముందు చూపూ లేకుండా తీసుకొచ్చిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ) పథకం పూర్తిగా విఫలమైంది. బంగారం ధరల పెరుగుదలపై తప్పు అంచనాలు, సరైన సమయానికి తగిన మార్పులు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇది […]

The post కేంద్రం లెక్క తప్పింది appeared first on Navatelangana.