నవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా కిశోర బాలికల సంరక్షణ, వారి అభివృద్ధిపై భూపాలపల్లి జిల్లా మహిళ సంక్షేమశాఖ (డిడబ్ల్యూఓ) అధికారి మల్లీశ్వరి, ఐసిడిఎస్ మహదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన అవగాన కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా అంగన్వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా తహశీల్దార్ రవికుమార్, ఏపీఎం […]
The post కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన appeared first on Navatelangana.














