జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లునవతెలంగాణ- అచ్చంపేటఅథ్లెటిక్స్ పై ఆసక్తి పెంచుకుంటే చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు అని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్  పోటీలను అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మైదానంలో  అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ మాట్లాడారు  గ్రామీణ ప్రాంత క్రీడాకారులు బాల్యం నుంచే  క్రీడల పట్ల మక్కువ పెంచుకుని ఆటల్లో లీనమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి, నాయకత్వ లక్షణాలు […]

The post క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు appeared first on Navatelangana.