మిర్రా అండ్రీవ ముందంజమాడ్రిడ్‌ ఓపెన్‌ 2026 మాడ్రిడ్‌ (స్పెయిన్‌) : వరల్డ్‌ నం.1 జానిక్‌ సినర్‌ (ఇటలీ) మాడ్రిడ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది ఏటీపీ మాస్టర్స్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జానిక్‌ సినర్‌.. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో 6-2, 7-5తో కామెరూన్‌ నోరీ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. 8 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లు సాధించిన జానిక్‌ సినర్‌.. కామెరూన్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్‌ను అలవోకగా […]

The post క్వార్టర్స్‌లో సినర్‌ appeared first on Navatelangana.