నవతెలంగాణ – జుక్కల్మండలంలోని లొంగన్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా చేప వల చిక్కుకుపోయి మరణించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని లొంగన్ పెద్ద చెరువులో ముదిరాజ్ మారుతి (45) మద్యం కృపా మినిస్ట్రీ గ్రామంలో కూలి పని చేసుకుని జీవితం గడిపే వాడని తెలిపారు. శుక్రవారం నుండి గ్రామంలో కనిపించడం లేదని, గ్రామంలో ఎక్కడైనా ఉండొచ్చని అనుకున్నామని వెల్లడించారు. అయితే మృతుడి భార్య కూడా గ్రామంలో ఉండట్లేదని, తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వస్తాడులే […]
The post లొంగన్ చెరువులో వ్యక్తి అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.















