ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ -చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామని ట్రంప్‌ బెదిరింపులు-రష్యాలో ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వాషింగ్టన్‌..టెహ్రాన్‌: రెండో విడత శాంతి చర్చల వేళ వడ్రోజుల్లో ఒప్పందం కుదుర్చు కోవాలని, లేకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తాని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు […]

The post మా లెక్కలు వేరు appeared first on Navatelangana.