నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐపీఎల్ ఫైన‌ల్ వేదిక మారింది. బెంగుళూరు నుంచి అహ్మదాబాద్ మారుస్తున్న‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది. దీంతో అహ్మదాబాద్‌ వరుసగా రెండో సంవత్సరమూ ఐపీఎల్‌ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. అదే విధంగా క్వాలిఫయర్‌-1 ధర్మశాలలో జరుగుతుంది. రెండు ఫ్లేఆఫ్స్‌ మ్యాచ్‌లను న్యూచండీగఢ్‌లో నిర్వహించనున్నారు. వాస్తవంగా..ఈనెల 31న జరిగే టైటిల్‌ ఫైట్‌ను బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ తొలుత నిర్ణయించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు అయినందున సంప్రదాయం ప్రకారం ఈసారి ఐపీఎల్‌ ఫైనల్‌ బెంగళూరులో జరగాలి. ‘నిజానికి ఫైనల్‌ను బెంగళూరులో నిర్వహించాలని తొలుత […]

The post మారిన ఐపీఎల్ ఫైన‌ల్ వేదిక‌.. appeared first on Navatelangana.