– బల్మూరు సీపీఐ(ఎం) పిలుపు – ఉత్సవాలకు హాజరుకారున్న రాష్ట్ర నాయకులునవతెలంగాణ – బల్మూరు ఎర్రజెండా అంటేనే కార్మికుల హక్కులు, ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు ముందుంటుందని బల్మూరు మండల సీపీఐ(ఎం) మండల కమిటీ పేర్కొన్నది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు శంకర్ నాయక్, లాల్ అహ్మద్ మాట్లాడుతూ.. మే 1 న ఉద్యమాలను గౌరవించే ఆధునిక అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని.. 1886లో చికాగోలోని హే మార్కెట్ లో జరిగిన దుస్సంఘటన జ్ఞాపకార్థం 1889లో ‘మే’ డే దినోత్సవాన్ని స్థాపించారని […]

The post మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.