ప్రయివేటు భూమి వ్యవహారంపై పలు ప్రశ్నలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం బౌరంపేటలోని సర్వే నెంబర్ 166/9/2 భూమి విషయంలో కలెక్టర్ నిర్ణయాలపై హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. రికార్డులను పరిశీలించి సప్లిమెంటరీ సేత్వార్ జారీ చేయాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడం, రాజకీయ ఫిర్యాదుల ఆధారంగా పూర్వ ఉత్తర్వులను పక్కన పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ప్రయివేటు భూమికి తాళం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తొలగించాలని తహసీల్దార్, కలెక్టర్‌ను ఆదేశించింది. […]
The post మేడ్చల్ కలెక్టర్ నిర్ణయాలపై హైకోర్టు అసంతృప్తి appeared first on Navatelangana.










