భారీ గాలులకు మామిడికాయలు నేలమట్టంవర్షానికి తడిసి ముద్దయిన మొక్కజొన్న, ధాన్యంనవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధిఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలు అకాల వర్షానికి నేలపాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులకు మామిడికాయలు నేలమట్టమైతే.. గంటపాటు కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మక్క నీటిపాలయింది. మార్కెట్లో దారి వెంట ఉంచిన మక్కలు గుగ్గిళ్లుగా మారాయి. పొద్దంతా వర్షం వచ్చే సూచనలేమీ లేకపోవడంతో రైతులు మొక్కలను కుప్పలుగా పోయలేదు. కానీ, రాత్రి ఒక్కసారిగా భారీ […]
The post మక్కలు, మామిడి వర్షార్పణం appeared first on Navatelangana.












