ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పనులకు శ్రీకారంనవతెలంగాణ – నాచారం నాచారం సర్కిల్ మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్‌తో […]
The post మల్లాపూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి భూమిపూజ appeared first on Navatelangana.













