-టాస్క్ ఫోర్స్ అధికారుల దాడితో వెలుగులోకి..-దాచారం శివారుల్లో భారీగా ఇసుక అక్రమ నిల్వ పట్టివేత-ఎస్ఐ బదిలీ సాకుతో గాగీళ్లపూర్ మాఫీయదారుల ఇష్టారాజ్యం-ట్రాక్టర్ పట్టివేత..ఠాణాకు తరలింపునవతెలంగాణ-బెజ్జంకిచట్టప్రకారం విధులు నిర్వర్తించిన ఎస్ఐ బదిలీ అంశం మండలంలో చర్చనీయాంశమైతే..మరోపక్క ఇసుక మాఫీయదారులకు వరంగా మారింది. బదిలీ సాకుతో మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామంలోని పలువురు ఇసుక అక్రమ రవాణదారులు ఇసుక అక్రమ నిల్వలేర్పాటు చేసి మళ్లీ ఇసుక దందాకు తేరలేపారు.మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో మండల పరిధిలోని దాచారం శీవారులో […]

The post మళ్లీ మొదలైన అక్రమ ఇసుక దందా appeared first on Navatelangana.