వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. వీటిలో మజ్జిగది మొదటి స్థానం. అయితే కేవలం మజ్జిగనే తాగాలంటే బోర్‌గా అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకాస్త టేస్టీగా, కమ్మగా ఉండాలనుకుంటే లస్సీలని ప్రయత్నించవచ్చు. మండుటెండల్లో పెరుగుతో అప్పటికప్పుడు చేసుకునే చల్ల చల్లని ఈ లస్సీలు ఒక్క గ్లాస్‌ తాగితే చాలు ఆ ఫీలింగ్‌ సూపర్‌ ఉంటుంది. అలాగే బాదం షేష్‌, ఫలూదా వంటివి కూడా శరీరాన్ని చల్లబరుస్తాయి. […]

The post మండే ఎండ‌ల్లో appeared first on Navatelangana.