హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర మీడియాతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.హీరో సుమంత్‌ని సునీల్ నారంగ్, జాన్వి నారంగ్ రిఫర్ చేశారు. వాళ్లు మా నిర్మాతకి […]
The post మన జీవితాల్లో చూసిన కథే.. appeared first on Navatelangana.













