మహిళా రిజర్వేషన్ల బిల్లును డీ లిమిటేషన్‌కు ఎందుకు ముడి పెట్టారుప్రధాని వాస్తవాలు చెప్పాలి..ఆయనది నయవంచనేదానిలో భాగంగానే రాజ్యాంగ సవరణ బిల్లు ఐక్యంగా తిప్పికొట్టి, దేశభక్తి చాటుకున్న ప్రతిపక్షాలుదేశ ప్రజలకు మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పాలి : ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోమహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టంలేకే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు డీలిమిటేషన్‌ తో ముడిపెట్టి, రాజ్యాంగ సవరణకు ప్రయత్నించిం దని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మోడీ […]

The post మోడీ ప్రభుత్వమే మహిళల్ని మోసం చేసింది appeared first on Navatelangana.