నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి తమిళనాడు గవర్నర్‌ను రాజేందర్ విశ్వనాథ్ అర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్ కలిశారు. 11 గంటలకు లోక్ భవన్ కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. అయితే బుధవారం కూడా స్వయంగా విజయ్ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలముందని వినతి పత్రం కూడా అందజేశారు. కానీ గంటల వ్యవధిలోనే గవర్నర్‌కు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన 118 ఎమ్మెల్యేల సంఖ్యను తెలియజేయాలని సూచించారు. […]
The post మరోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్ appeared first on Navatelangana.














