– తెలంగాణ టెన్త్ ఫలితాల్లో 597/600 సాధించిన నలుగురులో ఒకరు ఈ విద్యాసంస్థ విద్యార్థే– జంటనగరాల్లోనూ టాప్ మార్క్..– రాష్ట్రంలో 530.26 సగటు మార్కులు సాధించిన ఘనత ఈ సంస్థదే..– 84 బ్రాంచీలలో 100పాస్ పర్సంటేజ్– అన్ని సబ్జెక్టుల్లో ‘ఎ’ గ్రేడ్స్ సాధించిన 44,222 మందినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ఎస్‌ఎస్‌సీ-2026 ఫలితాల్లో నారాయణ హవా కొనసాగింది. ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో పైచేయి సాధించారు. స్టేట్‌లోనే టాప్ మార్కులతో నారాయణ విద్యార్థి మేఘాన్స్ శ్రీరామ్ […]
The post మరోసారి టాప్‌మార్క్‌తో చరిత్ర సృష్టించిన నారాయణ appeared first on Navatelangana.











