యుద్ధంలో తీవ్రంగా నష్ట పోతున్న అమెరికా వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది. ఇప్పటికే అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా కరిగిపోతున్నాయి. మరోవైపు, ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తుండ టంతో అమెరికా కు కొత్త ముప్పులు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణపై చైనా కన్నేసిన వేళ.. ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని అమెరికా సైనిక సామర్థ్యాలను పశ్చిమాసియాలో వృథా చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విష […]
The post ముందుకెళ్తే చైనా.. వెనక్కొస్తే ఇరాన్ appeared first on Navatelangana.














