ఊరికే ఊహించు కోండి ! ఇరాన్ వాషింగ్టన్ డి.సి. మీద బాంబులేసి, వారి ఆధ్యక్షుణ్ణి, అతని కుటుంబాన్ని, డిప్లమేట్లను, రాజకీయ నాయకుల్ని, జనరల్స్ ని అందరినీ చంపారని అనుకుందాం. అప్పుడు మీరేమంటారూ? అది ఉగ్రవాదుల చర్య అని అంటారా? అనరా ? మరి అదే- వాస్తవంగా ఇరాన్ మీద జరిగింది కదా? ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద బాంబులేసి, వారి సుప్రీం లీడర్ రుహల్లా ఖొమేనిని అతని కుటుంబాన్ని, డిప్లమేట్లను, జనరల్స్ ను, రాజకీయ నాయకుల్ని- అందరినీ […]
The post నాగరికతనే నాశనం చేస్తానన్నవాణ్ణి క్షమించొచ్చా? appeared first on Navatelangana.











